Category తెలంగాణ

హైడ్రా పాత్ర అభినంద‌నీయం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27ః మ‌హా న‌గ‌ర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదిక‌గా పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువుపట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం…

రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయం తరలింపు కుదరదు

– మంత్రులతో మాట్లాడే వరకు నిర్ణయం తీసుకోవద్దు – అధికారులను హెచ్చరించిన కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 27: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తే ఊరుకోనని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా, పట్టణ సబ్‌ ‌రిజిస్ట్రా ‌కార్యాలయాలను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని…

జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

– మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్‌ అం‌శంపై అన్ని…

ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యం

– రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు – కార్పొరేట్‌ ‌స్ధాయిలో ఇంటిగ్రేటెడ్‌  ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాలు – పటాన్‌చెరులో ఇంటిగ్రేటెడ్‌ ‌భవనానికి రేపు శంకుస్ధాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలదించాలనే లక్ష్యంతో  రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ,…

‘నేను చెబుతున్న మొదటి దయ్యం అతనే’

– అతనే గుంపు మేస్త్రీ రేవంత్‌కు గూఢఛారి – కేసీఆర్‌ ఎన్ని ఇడ్లీ తిన్నాడన్నది చేరవేసే ఏజెంట్‌ -‌ మాజీ ఎంపి సంతోష్‌ ‌రావుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: తాను చెప్పిన మొదటి దయ్యం సంతోష్‌ ‌రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని…

క్రీడ‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పెంచుతాయి

– దేశాభివృద్ధికి యువ‌త స‌రైన దిశ‌లో సాగాలి – డా. వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌రావు -హైద‌రాబాద్‌లో ఘ‌నంగా సంస‌ద్ ఖేల్ మ‌హోత్స‌వం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: క్రీడలు యువతలో క్రమశిక్షణను సహజంగా పెంపొందిస్తాయి. ఆ క్రమశిక్షణ వ్యక్తిగత జీవితాన్ని, సమాజాన్ని బలోపేతం చేస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, ప్రముఖ బీజేపీ నేత…

అన్ని రంగాల్లో మహిళలకు మోదీ తోడ్పాటు

– స్యూరిటీ లేకుండా రుణాలిస్తున్నారు – డిజిటల్ ట్రాన్సాక్షన్ ధనవంతులకే కాదు.. పేదలకూ చేరింది – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: అంతరిక్ష రంగం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని, వారికి అన్ని విధాల తోడ్పాటునందిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల…

మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు

– కేబినెట్ అనేది ఒక యూనిట్ – అంద‌రం క‌లిసి బహిరంగంగా వెళ్తే రహస్యం ఏముంది? – ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతీ చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ ‘రహస్య భేటీ’ అంటూ విష ప్రచారం చేయడం తగదని…

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తక్షణం చెల్లించాలి

– బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా మంగళవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు పెద్ద…