ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

నీటిపారుదల రంగానికి పెద్దపీట రూ.23,373 కోట్లతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం సంక్షేమ రంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…








