ఛత్తీస్‌గడ్ దండకారణ్యంలో మారోసారి కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు 30 మంది మావోయిస్టులు మృతి ` ఒక జవాన్ మృతి భారీగా ఆయుదాలు స్వాధీనం ` మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్ అధికారులు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మరోసారి భీకర కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో…








