తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ల పాలన

హైడ్రా పేరుతో పేదల ఇండ్ల కూల్చిన బుల్డోజర్లు ఇపుడు హెచ్‌సీయూ భూముల స్వాధీనానికి.. కాంగ్రెస్ పాలన తీరుపై కేటీఆర్ ఆగ్రహం గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చిన రేవంత్, ఇప్పుడు హెచ్‌సీయూ భూములపై పడ్డాడని ఆయన పాలనలో కేవలం బుల్డోజర్లు తప్ప ఏమి కనిపించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితి…








