Category తెలంగాణ

హెచ్ సీయూ విద్యార్థుల పోరాటానికి సలాం..

మేం అధికారంలోకి వొస్తే.. ఆ భూములను వాపస్ తీసుకుంటాం 400 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం.. విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి వారి పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నగర ప్రజల తరఫున బిఆర్ ఎస్ వర్కింగ్…

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం

ముగిసిన ఇరుపక్షాల వాదనలు తీర్పు రిజర్వ్ ‌చేసిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం తెలంగాణలో పార్టీ మారిన 10 మంది బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ పూర్తయ్యింది. సుప్రీం తీర్పును రిజర్వ్ ‌చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై బుధవారం కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం…

రేవంత్ రెడ్డి వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టాలి..

హెచ్ సీయూ భూములపై  సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ కంచ గచ్చిబౌలి భూమిలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. 400 ఎకరాల్లో పర్యావరణం, జీవవైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి…

బి.ఆర్.ఎస్  రజతోత్సవ ఉత్సవాల సన్నాహక సమావేశం 

కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల ముఖ్యనేతలకు పార్టీ అధినేత కె,చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం  భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్ ) రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్  ఎర్రవెల్లి నివాసంలో కరీం నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ నెల 27 న వరంగల్ లో జరగనున్న బహిరంగ సభ…

హైకోర్టులోనూ కొనసాగిన విచారణ

BC Re

7వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు  ‌కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించిన…

చెట్ల నరికివేతకు అనుమతి ఉందా ..?

SC halts tree felling, warns govt against other activity on Kancha Gachibowli land

ధర్మాసనం సీరియస్‌.. ‌చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు ఎలాంటి పనులు చేపట్టవద్దన్న ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం.. గచ్చీబౌలి భూములపై ప్రభుత్వానికి షాక్‌   తీర్పుపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం..  ‌కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ…

రాష్ట్రంలో పలు చోట్ల  వర్షాలు, ఈదురుగాలులు

Rains, gusty winds in many places in the state

అప్రమత్తంగా  ఉండాలి.. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు  హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి..అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి..

బీసీ రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధి లేదు.. ఇది మరోసారి నిరూపితమైంది.. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి దిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి…

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో…