మైదానాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు…








