Category తెలంగాణ

గిరిజ‌నుల సంక్షేమానికి ప్ర‌త్యేక ప‌థ‌కాలు

గిరిజన రైతుల కోసం సౌర విద్యుత్‌  పంపుసెట్లు అందిస్తున్నాం..   అభివృద్ధి కార్యక్రమా కోసం అట‌వీ చట్టాలను సంస్కరించాలి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కేంద్ర ప‌థ‌కాల‌పై సౌత్ ఈస్ట్ జోన్ రాష్ట్రాల స‌మీక్ష‌ సమావేశం హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో   పిఎం. జన్మన్,  ధర్తి ఆబ జన జాతీయ గ్రామ…

వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు

యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు 10,665 కోట్ల వ్యయంతో 2.81 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం నీటి సామర్ధ్యం పెంపున‌కు ప్రాజెక్టులలో పూడికతీత పనులు అవినీతికి పాల్పడితే చర్యలు కఠినం నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక వానాకాలం సీజన్ లో…

దేశంలోనే ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్

Koheda Integrated Market

సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం  సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయండి..  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశంలోనే నెం.1 ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తగు…

రఘునందన్‌..‌నీ లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నావ్‌..

Jagga Reddy

‌బిజెపి నేతలు గాంధీ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు  చరిత్రపై చర్చ చేసే దమ్ముందా..? ఎంపి రఘునందన్‌కు కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి సవాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30: భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్‌ ‌పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు తన లిమిట్స్ ‌దాటి మాట్లాడుతున్నాడనీ, రఘునందన్‌రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రాహుల్‌గాంధీ గురించి…

పారదర్శకంగా ఇందిర‌మ్మ‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Ponnnam Prabhakar

రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇళ్ల‌ మంజూరు  ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరు అయ్యాయని, మ‌రో రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామ‌ని ర‌వాణా, బీసీ…

పొగాకుతో ప్రాణాంత‌క వ్యాధులు

Tobacco Day 2025

నేడు పొగాకు నిరోధ‌క దినోత్స‌వం యువ‌త‌ను జీవితాంతం బానిస‌ను చేస్తుంది కేన్స‌ర్‌తో పాటు ఊపిరితిత్తులు, నోటి ఆరోగ్యానికి ముప్పు కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఎ. జ‌యచంద్ర‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 :  మే 31న  ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం (Tobacco Day 2025).  ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని మానేసేందుకు  అవ‌గాహ‌నా…

కవిత పంచాయితీలో బిజెపిని ఎందుకు లాగుతారు

MP RaghunandanRao

బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే ఖర్మా మాకు పట్టలేదు  పాక్‌తో యుద్ధంపై రేవంత్‌ ‌వ్యాఖ్యలు దుర్మార్గం  మీడియా సమావేశంలో బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 30: కవిత తన పంచాయితీ విషయాన్ని తండ్రి, అన్న కెటిఆర్‌లతో తేల్చుకోవాలని, మధ్యలో బిజెపిని ఎందుకు లాగుతోందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (MP RaghunandanRao) అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌వొస్తామన్నా…

పైడి జైరాజ్ పేరిట అవార్డు ప్రకటనపై హర్షం

Paidi Jairaj awards

సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ధ‌న్యవాదాలు కరీంనగర్, ప్రజాతంత్ర, మే 30 :  తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ పేరిట జాతీయస్థాయిలో అవార్డు (Paidi Jairaj awards)  ప్ర‌క‌టించి.. రాష్ట్ర ప్రభుత్వం తొలి అవార్డును దర్శకులు మణిరత్నంకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  సీనియర్ జర్నలిస్ట్,దర్శకులు…

నకిలీ విత్తనాలు, ఎరువులపై  ఉక్కు పాదం

బాధ్యుల‌పై  పీడీ యాక్ట్ నమోదు చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…