Category తెలంగాణ

రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న‌

Ponguleti Srinivas Reddy

ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే రెవెన్యూ అధికారులు నేటి నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2 : గ‌త ప్రభుత్వం త‌మ స్వార్ధం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధను దుర్వినియోగంచేసింద‌ని,  మొత్తం వ్యవ‌స్దను ప్రక్షాళన చేసి భూ ప‌రిపాల‌న‌ను ప్రజ‌ల వ‌ద్దకే తీసుకువెళ్తున్నామ‌ని రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

సంక్షేమం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం

Deputy CM Bhatti Vikramarka

ఖ‌మ్మం జిల్లాలో 9326 ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు   భూభార‌తితో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం పేద ప్ర‌జ‌ల‌కు స‌న్న‌బియ్యం స‌ర‌ఫ‌రా  జిల్లాలో 5298 కుటుంబాల‌కు రేష‌న్ కార్డుల జారీ   మ‌హిళ‌ల ఎదుగుద‌ల కోసం ఇందిరా మ‌హిళా శ‌క్తి  మాపాప‌-మా ఇంటి మ‌ణిదీపం కార్య‌క్ర‌మంపై క‌లెక్ట‌ర్‌కు ప్ర‌శంస‌లు    ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ ఖమ్మంటౌన్,జూన్2, ప్రజాతంత్ర :   పేదల సంక్షేమం, ప్రజలకు మౌలిక…

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

Telangana Formation day

మ‌హిళాభ్యుదాయానికి కృషి రైతు సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం  యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు  విద్య‌, వైద్య రంగాల‌ను ప్ర‌క్షాళ‌న  కుల‌గ‌ణ‌న విజ‌య‌వంతం  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ళు దాటినా నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన…

అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్న మోదీ

– రాష్ట్రాలకు 42శాతం నిధులు – ప‌ద‌కొండేళ్ల‌లో ఉగ్ర‌దాడులు లేకుండా కాపాడారు – తెలంగాణ‌లో 40 రైల్వేస్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌ – 70ఏళ్లు దాటిన‌వారికి ఆయుష్మాన్ భార‌త్‌ – కాంగ్రెస్ హ‌యాంలో 42వేల‌మంది ఉగ్ర‌దాడుల్లో మృతి -ప‌దాధికారుల స‌మావేశంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న‌దని…

కాంగ్రెస్‌వి క‌ల్ల‌బొల్లి క‌బుర్లే!

– తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చారు – అందాల‌పోటీతో సాధించిందేంటి? – రైతుల‌కు జ‌నుము, జీలుగ విత్త‌నాలు లేవు – ధాన్యంపై 3 నుంచి10కిలోల త‌రుగు తీస్తున్న‌రు – రేవంత్‌కు ఇవేమీ ప‌ట్ట‌డంలేదు – విరుచుకుప‌డ్డ బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, అందాల పోటీల నిర్వహణలో వైఫల్యంతో రాష్ట్రానికి తీర‌ని…

రాష్ట్ర‌ ఆవిర్భావ  వేడుకల‌కు స‌ర్వం సిద్ధం

ఘనంగా నిర్వహిస్తోన్న ప్రభుత్వం సికింద్రాబాద్‌ ప‌రేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుక‌లు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్‌ ‘రాజీవ్ యువ వికాసం తొలి విడ‌త మంజూరు ప‌త్రాల పంపిణీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్నిపుర‌స్క‌రించుకొని జూన్ 2వ తేదీ సందర్భంగా  రాష్ట్ర‌ ప్రభుత్వం భారీ ఎత్తున పలు కార్యక్రమాలను…

పోలీస్ మెడల్స్ ప్రకటించిన తెలంగాణ

11 మందికి శౌర్య పతకం 19 మందికి మహోన్నత సేవా పతకం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర, జూన్ 1 :  రాష్ట్ర‌ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సేవా పతకాలపై హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగానికి చెందిన…

 నేటినుంచి రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్‌

– స్లాట్‌తో పెరిగిన రిజిస్ట్రేష‌న్లు – రిజిస్ట్రేష‌న్ సేవ‌ల్లో ఎఐతో వాట్సప్ చాట్‌బాట్ – అన్నివివ‌రాలు చాట్‌బాట్ ద్వారా అందుబాటులో – ఈవిధానంతో స‌మ‌యం ఆదా – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1:  రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో  స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఎఐ)…

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శం

Deputy CM Bhatti Vikramarka

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను డిప్యూటీ…