కవిత సొంత పార్టీ ?

– పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంపై ఆవేదన – తగిన గుర్తింపు ఇవ్వకపోతే పార్టీకి రాం రాం? – సొంత అన్నే అణగదొక్కుతున్నారంటూ ఆవేదన – సొంత కేడర్ బలోపేతానికి కృషి తెలంగాణ రాష్ట్ర మహిళా సీఎం గా కవిత కానున్నారా? అంటే కవిత అనుయాయుల్లో అవుననే సమాధానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. కవిత వాగ్దాటి, దూకుడు, రాజకీయ…








