Category తెలంగాణ

చేప‌ మందు పంపిణీకి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి

Ponnam Prabhakar on Fish Prasad

అధికారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. జూన్…

సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో కొర‌వ‌డుతున్న సంక్షేమం

MLC Kavitha

 సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తారా?  శానిటేషన్‌ ‌సిబ్బందిని ఎందుకు తొల‌గించారు? మండిప‌డ్డ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో సంక్షేమం కొరవడిందని, పిల్లలే మ‌రుగుదొడ్లు ‌శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. స్వీపింగ్‌, ‌శానిటేషన్‌ ‌కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు…

ఎడ‌వెల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆల‌య అభివృద్ధికి  రూ.4.75 కోట్లు

Edavelli LakshmiNarasimha Swamy Temple

ఆల‌య భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న‌ స్వామి ఆశీస్సులు తీసుకునే ఇక‌ముందు ఎన్నిక‌ల ప్ర‌చారం సంప‌ద సృష్టించేందుకు కొత్త ప‌థ‌కాల అమ‌లు మంచి చేస్తున్నందువ‌ల్ల‌నే  త్వ‌ర‌గా ఋతుప‌వ‌నాలు  ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రభుత్వంలో కీలక భూమిక  పోషిస్తున్నందున ఈరోజు ఎడవెల్లి శ్రీ యోగానంద…

మహిళ కలను సాకారం చేసిన సీ ఎం రేవంత్ రెడ్డి 

గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చి  ఆ కుటుంబం లో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా 24.09.1996లో…

అప్రమత్తంగా ఉండాలి..!

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు  నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా…

తొంభ‌యిశాతం ధాన్య సేక‌ర‌ణ పూర్తి

– సీజ‌న్ ముందుగా రావ‌డంతో కొనుగోళ్ల‌కు అడ్డంకులు -48 గంట‌ల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు -క‌లెక్ట‌ర్లు ప్రోయాక్టివ్‌గా వుండాలి – రైతుల‌కు ఎరువులు సిద్ధం – ఇబ్బంది పెట్టే మిల్ల‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు – భూభార‌తిపై అవ‌గాహ‌నా స‌ద‌స్సులు – జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాలి – వీడియో కాన్ఫ‌రెన్స్ లో…

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ

– పాదయాత్రకు సన్నాహాలు – అంతా కెసిఆర్‌ ‌డైరెక్షన్‌లోనే –  బాంబు పేల్చిన బిజెపి ఎంపి రఘునంద్‌ ‌రావు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్‌ 2‌న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు జోస్యం చెప్పారు. జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

–ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం – అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం – రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం – దేశంలోనే ఇది ప్ర‌థ‌మం – ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు…