నీళ్లు, నిధులు, నియామకాలు మాయమైపోయాయి

-అనుమతిలేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్తరు? – రైతులకు నీళ్లిచ్చిన దార్శనికుడు కె.సి.ఆర్ – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. అన్నారు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరంపై దుష్ప్రచారం-వాస్తవాలు అనే…








