Category తెలంగాణ

తీరిన ఫీజు రీయింబర్స్​ మెంట్​ కష్టాలు

Fee Reimbursement

నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల బంద్​ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల…

రాష్ట్రానికి సరపడ యూరియా కేటాయించండి

– కేంద్ర కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌మిశ్రాకు తుమ్మల వినతి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 15: ‌రాష్ట్ర  అవసరాలకు సరిపడ యూరియా వీలైనంత త్వరగా కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు న్యూదిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌మిశ్రాని కలిసి కోరినట్లు వెల్లడించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన…

యాదగిరిగుట్టలో కణ్ణన్ శ్రీవైష్ణవ తిరు నక్షత్రోత్సవం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వార్షిక కణ్ణన్‌ శ్రీవైష్ణవ తిరునక్షత్రోత్సవం శ్రీజయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలక్ష్మీనారసింహస్వామికి, కృష్ణ భగవానునికి విశేష తిరుమంజన, నవకలశ స్నపనము ,లక్ష్మీనారసింహ మహాలక్ష్మీ సుదర్శన-వాసుదేవ-మూలమంత్ర హవన కార్యక్రమాలను వేదపండితులు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమాలు ఆలయంలోని అద్దాల మండపము ముందు…

మెడిక‌ల్ ఎంట్రెన్స్ విద్యార్థుల స‌మ‌స్య ప‌రిష్క‌రించండి

– ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి కె.టి.ఆర్‌ విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ భవన్‌కు…

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరం

– అన్ని అనుమతులకు వెబ్‌సైట్‌ రూపకల్పన – ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 : రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, అందుకు కావాల్సిన పలు అనుమతులు, థియేటర్ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగ అభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ రూపొందిస్తోంది. ఈ…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– అక్రిడిటేష‌న్ పాల‌సీపై యాక్షన్ ప్లాన్ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.  స‌చివాల‌యంలో హోమ్ శాఖ స్పెషల్…

పార్టీ మారిన పదిమందిపై వేటేయండి

– స్పీకర్‌ను కోరిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ – అదనపు కార్యదర్శికి ఆధారాలు సమర్పించిన జగదీశ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబరు 15 : పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు బిఆర్‌ఎస్‌ ‌నేత జగదీశ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు…

బీఆర్ ఎస్ లీడ‌ర్‌ కుమారుడికి నామ‌క‌ర‌ణం చేసిన కెటిఆర్‌

– సూర్యాంశ్ అని పేరు – కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన దంప‌తులు హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ లీడ‌ర్‌ లావణ్య, రాంబాబు దంపతులు. తమ కుమారుడికి పేరు పెట్టాలని పార్టీ కార్య‌ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్దకు సోమవారం  తమ బిడ్డను తీసుకువచ్చారు. తమ కొడుకుకు…

మేడారం చ‌రిత్ర‌ను విశ్వ‌వ్యాప్తం చేస్తాం

– ఆదివాసీ సంప్ర‌దాయాల ప్ర‌కార‌మే అభివృద్ధి – ఆల‌య ఆవ‌ర‌ణ‌లో స‌మీక్ష‌లో మంత్రి సీత‌క్క‌\ – మేడారం విశిష్ట‌త‌ను దెబ్బ‌తీయొద్దు – పూజారుల హెచ్చ‌రిక‌ ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: వెయ్యేండ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యండ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారని, ఆమేరకు మేడారం…