Category తెలంగాణ

యూరియాపై కేంద్రం సానుకూల స్పందన

– మరో 50వేల మెట్రిక్‌ టన్నులు వచ్చే వారంలోగా చేరుకునే అవకాశం – ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రబీ పంటల సాగు కూడా ఆరంభం అవుతున్న ఈ సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో…

మేడారం పనులపై సాంకేతిక కమిటీ

-ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు – 23న మేడారం వెళ్లనున్న ముఖ్యమంత్రి – క్షేత్రస్థాయిలో సందర్శించి అభివృద్ధిపై అక్కడే సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మేడారం అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం సందర్శించనున్నారు. అక్కడి సమ్మక్క`సారలమ్మ పూజారులతో మాట్లాడి వారి సూచనల మేరకు వారి…

ఇందిరమ్మ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

– ఇందిరా ప్రియదర్శిని కాలేజీ విద్యార్థినులకు పిలుపు – వారితో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మనందరికీ స్ఫూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఆమె పేరుపై నెలకొల్పిన ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులంతా ఆమె స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని మహిళా శిశు సంక్షేమ శాఖ…

మహిళా ‘శక్తి’కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

– మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తిమంతులుగా ఇదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదు నగరానికి సంబంధించి స్వయం…

కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదు

– కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోలేదు – ఇరిగేషన్‌పై గతంలోనే కెటిఆర్‌ను హెచ్చరించా – ఆల్మట్టిపై సిఎం పెదవి విప్పాల్సిందే – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌20: ‌సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం…

తెలంగాణ సాంస్కృతిక జీవనానికి ప్రతీక

– మాజీ సిఎం కెసిఆర్‌ ‌బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 20: ‌తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్క•తిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ…

‘ఎం‌పీలాడ్‌’ ‌నిధుల వ్యయంపై ఈ-సాక్షి పోర్టల్‌

‌- నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయంపై పారదర్శకత – సామాన్య ప్రజలు తెలుసుకోనే అవకాశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి…

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

– వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క – బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి…

ట్రంప్‌ నిర్ణయంతో తెలంగాణ టెకీల‌కు నష్టం

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : హెచ్‌-1బి వీసా ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తెలంగాణ యువతకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స‌చివాల‌యంలో శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ దీనిని రాష్ట్ర ప్రభుత్వం…