Category తెలంగాణ

దమ్ముంటే బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు కూల్చండి

– పేదల ఇల్లను కూల్చి వారిని రోడ్డున పడేస్తారా – ఇందిరమమ రాజ్యం అంటూ పేదల గూడును కూలుస్తారా – పేదల జోలికి వొస్తే మాడి మసి అవుతారు జాగ్రత్త – గాజుల రామారంలో బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల  ‌మేడ్చల్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22 : ‌హైడ్రా అధికారులకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు…

ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి:

మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలి ఖాళీ స్థలాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధి చేసేందుకు చర్యలు వ్య‌వ‌సాయ‌ శాఖ మంత్రి తుమ్మల  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని  వ్యవసాయ…

నగరంలో మరోమారు కుంభవృష్టి

– భారీ వర్షంతో తల్లడిల్లిన రాజధాని –  రోడ్లపై నిలిచిన వాన నీరు – పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌రాజధాని హైదరాబాద్‌ ‌నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్‌ ‌మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో మరోమారు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం

– చిన్నారుల అక్షరాభ్యాసాలకు రద్దీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో…

యాదగిరిగుట్టలో శరనవరాత్రి ఉత్సవాలు

– భక్తుల సౌకర్యార్థం స్వీయ సేవా కియోస్క్ ల ప్రారంభం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ అలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయములో  శ్రీ దేవీ శరనవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ స్వస్తి వాచనము, ఋత్విగ్వరణము,…

రైతుల‌కు గేమ్ ఛేంజ‌ర్‌గా పామాయిల్ ఫ్యాక్ట‌రీ

-కేసీఆర్ చ‌ర్య‌ల‌తో తేమ‌ శాతం పెరుగుద‌ల‌ – పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిన వైనం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22:‌నర్మెట ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్యాక్టరీ మనకు ఎమోషన్‌ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. పామాయిల్‌ ‌ఫ్యాక్టరీ రైతుల జీవితాలకు గేమ్‌ ‌ఛేంజర్‌లాంటిదని తెలిపారు. 2018లో తేమ తక్కుందని ఆయిల్‌…

కాంగ్రెస్‌లోకి వెల్లువ‌లా చేరిక‌లు

– డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22:  రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముదిగొండ మండల నాయకత్వం మొత్తం…

నళిని ఆరోగ్యం క్షీణించింది.. ఆదుకోండి

– రేవంతన హామీ మేరకు ఆమెకు సాయం చేయాలి – మాజీ డీఎస్పీని పరామరిÊశంచిన బీజేపీ బఋందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరన 22 : మాజీ డీఎస్పీ నళినిని ఆమె స్వగృహానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనన.రామచందరనరావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నళిని ఆరోగ్య పరిస్థితి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి…

ఆక్రమణల తొలగింపులో వెనక్కి తగ్గం

– ఆక్రమణల నుంచి మొత్తం 923 ఎకరాల రక్షణ – ‘హైడ్రా’ కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ఆ‌క్రమణలను తొలగించడంలో వెనక్కి తగ్గేది లేదని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…