Category తెలంగాణ

‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

Divya Drishti

విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్…

ఇం‌దిరా మహిళా శక్తి ద్వారా పేదరిక నిర్మూలన

– రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం – మహిళా శక్తి బజార్‌లో సరస్‌ ‌మేలాను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19:ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి…

వొచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

– న‌గ‌రంలో వ‌ర్షాలు కురుస్తున్నందున జాగ్ర‌త్త‌లు తీసుకోండి – అధికారులతో మంత్రి పొన్నం టెలీకాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్‌ఎం‌సి, హైడ్రా, పోలీస్‌, ‌ట్రాఫిక్‌, ‌హైదరాబాద్‌ ‌మెట్రో వాటర్‌ ‌వర్క్, ‌జిల్లా రెవెన్యూ, విద్యుత్‌, ‌హెల్త్ ‌వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. నగరంలో గత…

మైనారిటీల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– సీఎం రేవంత్‌ రెడ్డి కానుకగా రెండు కొత్త పథకాలు – ప్రారంభించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో చరిత్రాత్మక అడుగు వేసింది. రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…

మహిళ సాధికారతకు పెద్ద పీట‌

~ కూకట్‌ప‌ల్లిలో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 19 : కూకట్‌ప‌ల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస  మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.…

రామప్ప ఆలయ కమిటీ ఏర్పాటెప్పుడో?

– కమిటీ లేకపోవడంతో మరుగున పడిన అభివృద్ధి – ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బంది – ఆలస్యంగా విడుదలైన పాలకమండలి నోటిఫికేషన్‌ – చైర్మన్‌ రేస్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ వెంకటాపూర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఆలయ కమిటీ లేకపోవడంతో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట…

అక్టోబర్‌ చివరికల్లా టిమ్స్‌ పనులు పూర్తి చేయాలి

– ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: హాస్పిటల్‌ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య…

త్వరలోనే టూరిజం కాన్‌క్లేవ్‌

– పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యం – ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌లో మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే అత్యున్నతస్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి…

టికెట్ల ధరలపై ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ

– చార్జీలు పెరిగాయ‌నేది ప్ర‌చార‌మే హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌పండుగల నేపథ్యంలో బస్సు టికెట్‌ ‌చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్‌ ‌చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్‌ ‌బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 16 ‌ప్రకారం తిరుగు ప్రయాణంలో…