Category తెలంగాణ

కురుమల సాహిత్యం- చరిత్ర -సంస్కృతి  పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ‌

– అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం – ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్ 25:  సాంస్కృతిక మూలాలను వెలికి తీసిన అద్భుత ప‌రిశోధ‌న గ్రంథం “కురుమల సాహిత్యం చరిత్ర సంస్కృతి”  అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. డా. బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్  యూనివర్సిటీలో శ‌నివారం నిర్వహించిన ఛాయ సాహిత్యోత్సవంలో బర్ల మహేందర్…

హ్యామ్‌ ‌టెండర్లలో రూ.8వేల కోట్ల కుంభకోణం

– అది హ్యాం కాదు స్కాం -దీనిపై నిత్యం పోరాడుతూనే ఉంటాం -అవినీతిలో మునిగితేలుతున్న మంత్రులు -మాజీ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ఆరోప‌ణ‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:ఇం‌దిరమ్మ రాజ్యంలో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి  విమర్శించారు. ఓ పని టెండర్‌కు సంబంధించి మంత్రుల…

మాది ఉద్యోగ నామ ప్రభుత్వం

– ఏడాదిన్నర కాలంలోనే 80 వేల కొలువులు ఇచ్చాం – బాకీ కార్డులంటూ డ్రామాలాడుతున్న రాజకీయ నిరుద్యోగులు – డీపీవో, ఎంపీడీవోల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: పదేళ్ల నిరీక్షణకు ఫలితం దొరికింది.. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించింది.. ఏడాదిన్నర కాలంలోనే…

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షపాతి

– మూడుసార్లు బీఆర్‌ఎస్‌ ఉన్నా అభివృద్ధి సున్నా – జూబ్లీహిల్స్‌కు నవీన్‌ యాదవ్‌ గెలుపు అవసరం – స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి సీతక్క జూబ్లీహిల్స్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి మూడుసార్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి జరగలేదని, అందుకే ఇక్కడ అభివృద్ధికి నవీన్‌ యాదవ్‌ గెలుపు చాలా అవసరం ఉందని పంచాయతీరాజ్‌,…

రాష్ట్ర  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

– ఫారెస్ట్ ‌సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ‌తెలంగాణ ప్రభుత్వంమరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ ‌సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లు గా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ…

రూ.11వేల కోట్లతో హ రోడ్ల నిర్మాణం

– మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు – టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్‌ మోడల్‌ రోడ్లు తెలంగాణలో నిర్మిస్తామని, అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ నిలవబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి…

గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట

– రూ.74.43 కోట్ల నిధుల మంజూరు – కొత్త రోడ్లతో పల్లెల ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా…

విద్యా సదస్సును జయప్రదం చేయండి

– డీటీఎఫ్‌ హనుమకొండ శాఖ పిలుపు హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: డీటీిఎఫ్‌ సీనియర్‌ కార్యకర్త, జిల్లా కౌన్సిలర్‌ ఏలూరి సత్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో విద్యా సదస్సు- అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యారంగం-ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై…

ఈసారి బ్యాలెట్ యూనిట్ లో  అభ్యర్థుల కలర్ ఫొటో

– జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది – మొత్తం వోటర్ల సంఖ్య- 4,01,365 – జిల్లా ఎన్నిక‌ల అధికారి ఆర్వీ కర్ణన్ హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 24 : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎన్నిక‌ల అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 58…