Category తెలంగాణ

‘సమ్మిట్‌’ పనులను వేగవంతం చేయాలి

– విజన్‌ డాక్యుమెంట్‌ వార్‌ రూమ్‌ సందర్శించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌ పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు…

చెన్నారెడ్డి సేవలు ఎనలేనివి

– ముఖ్యమంత్రి రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డాక్టర్‌ చెన్నారెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి…

‘సమ్మిట్‌’ పనులను 5నాటికి పూర్తిచేయండి

– ఏర్పాట్లు పరిశీలించి దిశానిర్దేశం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఈనెల 5వ తేదీ లోపు పూర్తి చేసి 6వ తేదీన డ్రై రన్‌ నిర్వహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘సమ్మిట్‌’ జరగనున్న…

రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 1 తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి…

పేదల జీవితాలను ఉద్ధరించిన ఈశ్వరీబాయి

– ఆమె జీవితం ఆదర్శప్రాయం – ఈశ్వరీబాయి జయంత్యుత్సవాల్లో మంత్రి వివేక్‌ – స్పీకర్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ఈశ్వరీబాయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారు.. పేదల జీవితాలకు దైర్యం ఈశ్వరీబాయి.. విద్యతోనే విముక్తి…

పర్వతారోహణలో జయకేతనం ఎగరేసిన కేయూ విద్యార్థిని 

కాళోజి జంక్షన్/ హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబరు 1:  కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ సర్వీస్ స్కీమ్ వలంటీర్ జయశీల రూపాని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వద్ద ఉన్న “అటల్ బిహారి వాజపేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్  నిర్వహించిన పది రోజుల “అడ్వెంచర్ క్యాంపు” లో విజయవంతంగా పాల్గొన్నారు. ఈ…

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’

– ఆటోమేటెడ్ ట్రాకింగ్ ఫీచర్ – ప్రయాణం మొదలైన దగ్గరి నుంచే ట్రాకింగ్ – మహిళలనుంచి 4.7 రేటింగ్ – డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: రా ష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా…

2047 లక్ష్యంగా పోలీస్ శాఖ కార్యాచరణ

– డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష – ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై దిశానిర్దేశం – సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలపై దృష్టిసారించాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్…

ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.125 కోట్లు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: హైదరాబాద్ లోని పాతబస్తీ వాసులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభు త్వం మరొక కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో భాగంగా ‘మె ట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద రూ.125 కోట్లను…