Category తెలంగాణ

యంగ్ ఇండియా స్పోర్ట్సు వర్సిటీలో సకల సౌకర్యాలు

– అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు – క్రీడా శాఖపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై సోమవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో…

యువతకు సివిల్ డిఫెన్స్ వలంటీర్ శిక్షణ

– ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ యువతను అత్యవసర సేవలకుచేరుకునే ముందు ప్రథమ స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) తయారు చేయడానికి సివిల్ డిఫెన్స్ వలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారం రోజులపాటు సాగే…

కుటుంబంతో వెంకన్నను దర్శించుకున్న భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు. నూతన దంపతులైన తన కుమారుడు, కోడలు సూర్య…

వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలోకి

– ఇందుకు విధివిధానాలు తయారు చేయాలి – ఏప్రిల్ ఆఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను…

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న‌ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సమస్త మహిళలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా…

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు – సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం – ప్రతి మహిళా మహిళా సంఘాలలో చేరాలి – ఇక ముందు మ‌హిళ‌ల‌కు నచ్చిన చీరలను పంపిణీ చేస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర ,మార్చి 7:మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే…

99 రోజుల్లో ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి

– హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్,…

31న ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్ల‌ల్లో గృహ‌ప్ర‌వేశాలు

– మంజూరైన ఇళ్ల‌న్నీ గ్రౌండింగ్ కావ‌ల‌సిందే – ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌డి – మంజూరైన ఇళ్ల‌కు చెల్లింపులు స‌త్వ‌రం జ‌ర‌గాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: రాష్ట్రంలో  ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు చేస్తోంద‌ని, ఈ…