Category తెలంగాణ

మునుగోడే కాదు.. మరో 10, 12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీమ్‌ ‌బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజా సమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర మూడోరోజు పాదయాత్ర ప్రారంభంలో బండి సంచలన వ్యాఖ్యలు వర్షం పడుతున్నా యాత్ర కొనసాగించిన బండి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఒక్క మునుగోడులోనే కాదు..పలు నియోజకవర్గాల్లో త్వరలోనే…

రాష్ట్రంలో మళ్లీ వేయి దాటిన రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 1054 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 02 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు మళ్లీ వేయి దాటాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1054 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 1054 కొరోనా కేసులు…

హైదరాబాద్‌లో మరోమారు వర్షం

మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…

డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు

సిఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో మదర్‌ ‌మిల్క్ ‌బ్యాంకులు గజ్వేల్‌లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మహతి ఆడిటోరియంలో 500 మంది తల్లులతో బుక్‌ ఆఫ్‌ ఇం‌డియా రికార్డు సిద్ధిపేట / గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 1 : డబ్బా పాలు వద్దు..తల్లి పాలు ముద్దు అనేది నినాదం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య…

కేంద్రం తీరు దుర్మార్గం

రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం మెదక్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…

‌ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…

మీ సొంత రాష్ట్రంలో… ఇక్కడికన్నా ఎక్కువ అభివృద్ధి ఉంటే చూపించండి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వి• సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణలో కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్‌ ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు సవాల్‌ ‌విసిరారు. తెలంగాణపై కేంద్ర మంత్రి సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఘాటుగా…

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ ‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ ‌జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్‌ ‌పాయిజన్‌పై కాంగ్రెస్‌…

హైదరాబాద్‌ ‌వొదిలి దిల్లీలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా  మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధి ఏమయ్యింది కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ ‌రెడ్డి మూసారాంబాగ్‌ ‌పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే దిల్లీలో మకాం వేసిన సిఎం కెసిఆర్‌ ఏం…