Category తెలంగాణ

‌గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే

హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ‌జూన్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్‌పీఎస్‌సి నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పక్రియ నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4‌లో టైపిస్ట్ ‌కమ్‌ అసిస్టెంట్‌ ‌పోస్టులను తొలగించారని పిటిషన్‌లో పిటిషనర్‌ ‌పేర్కొన్నారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై చీఫ్‌ ‌జస్టిస్‌…

మోగిన బడిగంట

వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న స్కూళ్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌రాష్ట్రంలో బడి గంటలు మోగాయి. ఎండలు తగ్గకున్నా జూన్‌ 12 ‌కావడంతో స్కూళ్లు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారులందరూ  బాల సైనికుల్లా బడి బాట పట్టారురు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు,…

తిమ్మాపూర్‌ ‌భూదాన్‌ ‌భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం

కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల పాత్ర రిజిస్ట్రేషన్‌ ‌పోర్టల్‌లో నిషేధిత జాబితాలో… ధరణిలో మాత్రం నిషేధిత జాబితాలో కనిపించని వైనం స్వగ్రామంలో భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్‌…

ముగిసిన చేపమందు పంపిణీ

2లక్షల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. శనివారంఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును…

దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  కొల్లూరు నూతన పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రారంభం మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు భూమి పూజ పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,జూన్‌ 10:‌తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలతో దూసుకు వెళుతుందని, దేశం మెచ్చిన నేత సీఎం కేసీఆర్‌ అని…

దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌తెలంగాణ రాష్ట్రం

సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర,జూన్‌ 10: ‌ప్రజలకు చేరువగా పాలనను అందిస్తూ, పారదర్శకంగా  లబ్ధి చేకూరుస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌  ‌సుపరిపాలనను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌…

9 ఏళ్లలో అనేక పాలనా సంస్కరణలు

అధికార వికేంద్రీరణతో ప్రజలకుమెరుగైన పాలన 10 జిల్లాలను కొత్తగా 33 జిల్లాలుగా ఏర్పాటు అనేక మండలాలు, మున్సిపాలిటీలు జీహెచ్‌ఎం‌సీ వార్డు ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10::‌తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకోవడమే గాకుండా పాలనా పరంగా ఎన్నో విజయాలు సాధించిందని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అనేక విప్లవాత్మక చర్యలకు కెసిఆర్‌ శ్రీ‌కారం…

తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాలు..!

తెలంగాణా సుపరిపాలన దినోత్సవంలో సి.ఎస్‌ ‌శాంతి కుమారి   హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10:‌తెలంగాణా రాష్ట్రం అవతరణ తొమ్మిదేళ్ల పూర్తి కాలంలో దార్శనికులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం  తెలంగాణా సుపరిపాలన…

సంకల్పం గొప్పదైతే విజయం మీవెంటే..!

మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ ‌వి. లక్ష్మీ కాంతరావు సామాజిక మాధ్యమాల మోజులో పడొద్దు..: జిల్లా ఆర్‌ ‌వీ కర్ణన్‌ ‌విద్యార్థులకు సూచన సింగాపూర్‌ ‌గ్రామం కిట్స్ ‌కళాశాల సిల్వర్‌ ‌జూబ్లి ఉత్సవాలు కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌మనం చేసే పని  ఏదైనా సంకల్పం గొప్పదైతే మనం అనుకున్న విజయం మనల్ని వెతుక్కుంటూ దానంతట అదే మన…