Category తెలంగాణ

కారు గుర్తును పోలిన గుర్తుల తొలగింపు

బిఆర్‌ఎస్‌ ‌వినతి మేరకు ఇసి నిర్ణయం న్యూ దిల్లీ,మే17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్‌, ‌టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్‌ ‌తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఈ ‌కీలక నిర్ణయం…

‌రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ‌మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…

రేపు రాష్ట్ర కేబినెట్‌ …నేడు బిఆర్‌ఎస్‌ ‌సమావేశం

‌తాజా పరిణామాలపై సీఎం కెసిఆర్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16  :రేపు,గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు  అధ్యక్షతన.. డా. బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ సచివా లయంలో.. రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం జరగనున్నది. కర్ణాటక  ఎన్నికల ఫలి తాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న ప్రచారం మధ్య బుధవారం బిఆర్‌ఎస్‌ ‌లెజిస్లేచర్‌,…

రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’ చైర్మెన్‌గా పిట్టల రవీందర్

హైదరాబాద్,ప్రజాతంత్ర,మే16: ‘తెలంగాణ  రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’  రాష్ట్ర చైర్మెన్‌గా.. తెలంగాణ ఉద్యమ కారుడు,  మత్స్యరంగ నిపుణుడు పిట్టల రవీందర్‌ను,వైస్ చైర్మన్ గా.. గంగ పుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నియమించారు. సిఎం  నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం *మంత్రి హరీశ్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

ఆగస్టు కల్లా సిద్ధిపేటకు రైలు..

తుది దశకు  సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్‌ ‌పనులు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన సిద్ధిపేట ట్యాగ్‌ ‌లైన్‌ ‌సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే  అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల…

ధరణి పోర్టల్‌తో కొత్త భూ సమస్యలు

పథకం ప్రాకారం గులాబీ నేతల ఆక్రమణలు ప్రగతిభవన్‌ ‌వేదికగా పెద్ద ఎత్తున భూదందాలు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు ధరణి పోర్టల్‌ ‌తెచ్చింది ప్రజల కోసం కాదని..గులాబీ లీడర్ల భూ దందా కోసమేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ ‌వచ్చాక కొత్త భూ సమస్యలు పుట్టుకుని వచ్చాయన్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం…

ముందు కర్ణాటక…తరవాత తెలంగాణ

అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయే:రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌సిప్లింగ్‌జ్‌కు పదిలక్షల నజరానా ప్రకటన కర్ణాటకలో తరవాత తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి మళ్లీ కాంగ్రెస్‌ ‌ప్రభంజనం ప్రారంభం కాబోతున్నదని అన్నారు.  కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం…