Category తెలంగాణ

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌9: ‌ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్‌ ‌కి  తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…

వికలాంగులకు మరో వేయి పెన్షన్‌ ‌పెంపు

వొచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వొచ్చిన దసరా దసరా బోనస్‌ 700 ‌కోట్లుగా ప్రకటన సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే మంచిర్యాల వేదికగా సిఎం కెసిఆర్‌ ‌వరాల జల్లు మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించారు.…

సెప్టెంబర్‌ 17 ‌న కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టో..

డిసెంబర్‌ 9‌న…సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్‌ ‌విజయాన్ని అందిద్దాం..! డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే ఆదానీ, ప్రధాని దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్‌ ఇం‌జన్‌ ‌పని అధికారంలోకి వచ్చాక ధరణిని బరాబర్‌ ‌రద్దు చేస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌9: ‘‘‌రాష్ట్రంలో కేసీఆర్‌ ‌పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలి. ఎన్నికల్లో…

రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలి

రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌రెండు మాసాల్లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక,  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి  టి.హరీశ్‌ ‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ ‌పట్టణ పర్యటన లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న డబుల్‌ ‌బెడ్‌…

నేడు ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం  నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ‌మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు…

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన కేసీఆర్‌

‌రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ములుగు జిల్లాలో రూ 133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

ధరణి పోర్టల్ ఒక అద్భుతం

-సదాశివపేట తహసిల్దార్ ను ప్రశంసించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ధరణి పోర్టల్ ఒక అద్భుతమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో…

సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్‌ ‌లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏం ‌తప్పు…

మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు..

మెదక్‌  ‌జిల్లా మహిళా సమాఖ్య భవన  నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు శంఖుస్థాపన మెదక్‌,‌ప్రజాతంత్ర, జూన్‌5: ‌పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది  తెలంగాణ   ప్రభుత్వమని రాష్ట్ర  ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య…