Category తెలంగాణ

నటి డింపుల్‌ ‌హయతి దురుసు ప్రవర్తన

ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నోటీసులు హైదరాబాద్‌,‌మే23 :  ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ ‌స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ ‌హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ‌జర్నలిస్ట్ ‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర…

గులాబీ కి ‘గడల’ ముళ్ళు .. గడ్డు కాలమే..!

తగ్గుతున్న  పొలిటికల్‌ ‌గ్రాఫ్‌ ‌రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి గూడెం పాల్‌ అం‌టూ సెటైర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న  వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్‌ ‌రావు.…

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు..

పోలీస్ అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి : హోం మంత్రి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో  నకిలీ విత్తనాలను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టడం, ఇతర రాష్ట్రాలనుండి మద్యం అక్రమ రవాణా నిరోధం పై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్స చివాలయంలో శుక్రవారం  హోం శాఖ ముఖ్య కార్యదర్శి…

జీ ఓ 111 రద్దు ..!

హెచ్‌ఎం‌డీఏ పరిధి విధివిధానాలే  ఆ గ్రామాలకు వర్తింపు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎల రేగులరైజ్‌ .. ‌రెండో విడత గొర్రెల పంపిణీ వనపర్తి లో జర్నలిస్ట్ ‌భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ ‌లో జైన్‌ ‌కమ్యూనిటీ కి స్థానం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ…

జల్లికట్టుకు అనుకూలంగా ‘సుప్రీం’ తీర్పు

జల్లికట్టు, ఎడ్లబండ్ల పోటీలపై పిటిషన్ల కొట్టివేత న్యూదిల్లీ, మే18 :జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు పోటీలపై  ఎలాంటి నిషేధం లేదని చెప్పింది.  తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్‌ ‌జోసెఫ్‌ ‌నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. జల్లికట్టు క్రీడను, మహారాష్ట్రలో…

మరో 5 నెలల్లో ప్రజలు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ను నిషేధించబోతున్నారు

కేసీఆర్‌ ‌కు దమ్ముంటే… తెలంగాణలో చేసిన అభివృద్ధి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి నా దిల్లీ పర్యటన మీడియా సృష్టే నన్ను హైకమాండ్‌ ‌పిలవనేలేదు కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే17 : ‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను…

ఆదివాసీల ఆర్థ్ధికాభివృద్ధ్దికి అందరూ కలిసి పనిచేయాలి

మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయితీలను తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా సేవలు ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై రాజన్‌ ‌భద్రాచలం,ప్రజాతంత్ర,మే 17 :ఆదివాసిలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధిని సాధించడానికి అందరం కల్సి పనిచేయాల్సిన అవసరం…

105 సీట్లు పక్కా..!

9ఏళ్లలో చేసిన పనులు చెబితే చాలు… దశాబ్ద కాలంలోనే శతాబ్దకాలం పనులు చెరువు గట్ల ద టింగ్‌ ‌పెట్టి చెప్పండి రైతులతో కలసి గట్ల ద భోజనం చేయండి బిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : బీఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు.…

మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు

సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్‌ ‌స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు…