Category ప్రత్యేక వ్యాసాలు

డిటెన్షన్ విధానం విద్యా వివక్షతకు దారితీస్తుంది !

Detention system leads to educational discrimination!

బడికి వొచ్చిన పిల్లలందరికీ చదువులు నేర్పే బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా నేర్చుకునే బాధ్యతను పిల్లల పై మోపడమే డిటెన్షన్ విధానం . పరీక్షలు పెట్టి పిల్లలను అదే తరగతిలో కూర్చోబెట్టడం అంటే ఒక రకంగా పిల్లలను బడి నుండి వెలివేయడమే. రెండవ అవకాశం ఇచ్చినా పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అదే తరగతిలో కొనసాగడం చాలా…

నేటి సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా నిలవాలి!

Today's film heroes should stand as role models for the society!

దశాబ్దాల తరబడి దక్షిణ భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రగామిగా నిలుస్తున్నది. నట సామ్రాట్‌ ఎన్టీ రామారావు తాను రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు హితం కోరి సామాజిక, సాంఘిక, ఆర్థిక అసమానతలను కండ్లకు కట్టినట్టు చూపించే సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించి అనేక వందల పాత్రలలో ప్రజలకు ఒక ఆరాధ్యునిగా కనిపించేవారు. ఏఎన్‌ఆర్‌ కూడా ఇదే…

దిగుమతుల కంటే మన ఎగుమతులే ఎక్కువ!

How is the future US President Donald Trump's regime going to be

వాణిజ్య మిగులులో ఉన్నాం… పూడ్చేందుకు ముందుకెళ్లాలి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఒక అంచనా ఏర్పడిరది.  ఆయనలో బెధిరింపు దోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధినేత అనే అహంకారం అది. తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే ఏ దేశమైనా వాటి మీద పన్నులు విధిస్తే తాము కూడా దెబ్బకు…

కొత్త ఏడాదిలో మహా కుంభమేలా!

కొత్త ఏడాదిలో  కుంభమేలా పలకరించబోతున్నది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చగా మారాయి. ప్రయాగ్‌రాజ్‌లోని మహా  కుంభమేలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్త సంవత్సరంలో జరగనున్న మహా  కుంభమేలాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్‌ నిషేధించిన తరువాత, ఇప్పుడు నాగ సన్యాసులు కూడా కొత్త మార్గదర్శకాలను వెల్లడిరచారు.  ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు…

వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించే హక్కు ఎక్కడిది?

Movie actor Mohan Babu's family issue on social media

సోషల్‌ మీడియాలో సినీ నటుడు మోహన్‌ బాబు ఫ్యామిలీ వ్యవహారంపై కొంత కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.  సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా ఎవరి ఇంట్లోకి అయినా అనుమతి లేకుండా మీడియా  చొచ్చుకు వెళ్లవొచ్చా అనేది ప్రశ్న. ఎవరిదైనా  ప్రైవేటు స్థలం లేదా భవనంలోకి ఇతర వ్యక్తులు ప్రవేశించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చట్టం…

పాత విలువలకు పాతర!

పెరిగిన పాన్‌ ఇండియా మోజు  డబ్బు కోసం యువతను ఆకర్షించే పనిలో చిత్రసీమ    కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్న వైనం తప్పుదారి పట్టిస్తున్న సంఘటనలు సినీ ప్రేక్షకులకు నటీనటుల పట్ల ఆరాధ్య భావన ఉంది. సినిమాని తెలుగు ప్రజలు  ఎంతగానో  ప్రేమిస్తారు. కథానాయకులను పూజిస్తారు.. ఆరాధిస్తారు.  అయితే.. నటులుగా తమకు సమాజంపై బాధ్యత ఉంటుందని భావించే…

ఐదేళ్లూ ఆడింది ఆట, పాడింది పాట!

ఆర్థిక వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కూడా ఒక ఖర్చేనా…? ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి పండుగ వంటివి. పండగ ఖర్చును చూసి ఎవరూ భయపడరు. ఉన్నవాడు లేని వాడు అంతా తమకు ఉన్న దాంట్లో పండగ చేసుకుంటారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగకు ప్రభుత్వం చేసే ఖర్చును బూచీగా చూపించి మోదీ సర్కార్‌ జమిలీ ఎన్నికలను ముందుకు తెచ్చింది. నిజానికి…

రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదా?

ఎట్టకేలకు బయటపడ్డ  బీజేపీ రంగు    పార్లమెంట్‌ సాక్షిగా రాజకీయ దుమారానికి దారితీసిన   సాక్షాత్తు హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు   ‘అంబేడ్కర్‌, అంబేడ్కర్‌ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది‘ అంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ  పార్లమెంట్‌ లో  కేంద్ర…

ఈ జగమంతా ‘చిప్స్‌’మయం!

ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమమేధతో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల సమూహంతో పనిచేస్తుంది. ఫోన్‌లు, కంప్యూటర్‌లు, కార్లు వంటి పరికరాలను పని చేయడానికి సెమీకండక్టర్లతో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్‌  సర్క్యూట్లు (ఐసి) లేదా మైక్రోచిప్స్‌ అవసరం. ఈ చిన్న భాగాలు మన రోజువారీ జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో వందకు పైగా సెమీకండక్టర్‌…