Category ప్రత్యేక వ్యాసాలు

అంబేడ్కరిజం ఎప్పటికీ ఒక ఆదర్శ వాదమే

అంబేడ్కరిజం నేడు భారతదేశంలో ఒక సజీవ శక్తి. బాబాసాహెబ్ అని కూడా పిలువబడే భీమ్‌రావు రాంజీ అంబేడ్కర్ (ఏప్రిల్ 1891 – డిసెంబర్ 6, 1956) ఒక భారతీయ న్యాయవేత్త, రాజకీయవేత్త, తత్వవేత్త, మానవ శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఆర్థికవేత్త కూడా. భారతదేశంలో బౌద్ధమతానికి పునరుజ్జీవనోద్యమకారుడిగా, ఆయన భారతదేశంలో ఆధునిక బౌద్ధ ఉద్యమానికి ప్రేరణనిచ్చాడు, దీనిని దళిత…

చరిత్రను ఎరుపెక్కించిన యోధుడు జార్జ్ రెడ్డి

ఐన్ స్టీన్ మేధస్సు,చేగువేరా తెగువ కలబోసిన కడలి 1960ల నాటి విప్లవ జ్వాల జార్జ్ రెడ్డి లాంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ అందకుండా పోతున్న క్రమంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ క్యూబా విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తితో యూనివర్సిటీలలోనే సామాజిక మార్పుకు నాంది పలకాలని విద్యార్థులను…

భారతావనికి స్ఫూర్తినిచ్చేలా అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం భారీ విగ్రహం విశేషాలు ఎన్నో..

గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ జరిగి రెండేళ్లు  గడిచాయి. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గతేడాది అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న 2023న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం భారత…

ఆదిలాబాద్‌ ‌నుండి నిర్మల్‌ ‌బస్‌ ‌పయనంలో మూడు గంటల సేపు ముచ్చెమట్లు పట్టించిన మహబూబ్‌ ‌ఘాట్‌ ‌రోడ్డు

కాకతీయ కలగూర గంప – 28 నాగపూర్‌ ‌నుండి హైదరాబాద్‌ ‌వచ్చే జాతీయ రహదారి ఎన్‌ ‌హెచ్‌ 44 ‌పైనే ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌ ‌పట్టణాలు ఉంటాయి. పూర్వం దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన ప్రదేశాలకు చేరడానికి రహదారి గా ప్రయాణికులు ఉపయోగించిన మార్గమే నేటి ఎన్‌ ‌హెచ్‌ 44 అశోక చక్రవర్తి కాలం నుండి…

గ్రూప్‌ -1 గోడు వినేది ఎవరు?

న్యాయం కోసం ‘అనాథల్లా’ అభ్యర్థుల ఒంటరి పోరాటం? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి నోటిఫికేషన్‌ అవ్వడం, ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్‌-1 ఉద్యోగాలని భర్తీ చేస్తుండడం, ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక స్థానంలో ఉండడం, తమ సామాజిక హోదా, గుర్తుంపును పెంచుకొనే గొప్ప అవకాశం ఉండడంతో…

ఆరోగ్య భారతావనికి సవాళ్లు..

దేశాభివృద్ధి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయ అసమానతలు, పేదరికం, విద్య, సామాజిక చైతన్యం, వైద్యుల అందుబాటు, నివసించే ప్రదేశం, భౌతిక వాతావరణం, పర్యావరణం, కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తు లాంటి అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం అంటే కేవలం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడమే కాదు. మనిషి శారీరకంగా,…

కుల రహిత సమాజ నిర్మాణమే అంబేడ్కర్‌ కు నిజమైన నివాళి…!!

భారత రాజ్యాంగ చట్టంలోని పీఠిక, ప్రాథమిక హక్కులను, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన  ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి రాజ్యాంగ సమీక్ష పేరుతో నేటి పాలకులు మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తున్నారు. ఏప్రిల్‌ 14 ‌న భీంరావ్‌ ‌రాంజీ అంబేడ్కర్‌ 135వ జయంతి మహారాష్ట్రలో ఏప్రిల్‌ 14 , 1891 ‌లో మహర్‌ ‌కులంలో జన్మించి…

“చిన్న”వాళ్లకు ఆర్థిక చేయూత

2015, ఏప్రిల్ 8న గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎమ్ఎమ్‌వై) ద్వారా భారత ఆర్థిక సమగ్రత దిశగా కీలక అడుగు పడింది. దీని ద్వారా కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల కోసం రూ.10 లక్షల వరకు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తున్నారు. 2013 ఎన్ఎస్ఎస్ఓ సర్వే ఆధారంగా ఈ పథకం…

హైదరాబాద్‌ ‌జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌ను పునరుద్ధరించండి..

ఒకప్పుడు గొప్ప సంస్కృతికి నిలయంగా, విద్యా కేంద్రంగా పేరు గాంచిన హైదరాబాద్‌, ఇప్పుడు తన అత్యంత ప్రియమైన సంస్థలలో ఒకటి అయిన జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌నిశ్శబ్దంగా నశించడాన్ని చూస్తోంది. నాంపల్లిలోని పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌మధ్యలో ఉండే ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని దశాబ్దాల క్రితం భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఈ సంస్థ…