Category ప్రత్యేక వ్యాసాలు

పాలనాతీరులో మార్పు రావాలి!

గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…

అందరికీ సమాన విద్యావకాశాలు!

Equal educational opportunities for all

ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాలఇంద్రజాలంలో గ్లోబలైజేషన్‌ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్‌ లైన్‌,ఆఫ్‌ లైన్‌ తో చాలా వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు,మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధపు దాడుల వంటి అమానవీయ సంఘటనలతో పాటు,మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత,ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక…

ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!

Telangana CM Revanth Reddy, Chandrababu in AP

 ఉచితాలను  ప్రోత్సహించవొద్దు .. రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే…

మళ్లీ సీజనల్‌ వ్యాధులు.. అప్రమత్తత అవసరం!

Seasonal diseases again

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, ట్కెఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రావిరీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ…

అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి…!

kcr and ys jagan puts states into debut

నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యంలోఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. కానీ నిరంకుశంగా, తమకు తిరుగు లేదన్నట్లుగా పాలించి కెసిఆర్‌, జగన్‌ పదవీచ్యుతి పొందారు. వీరు చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోయాయి. కొత్తగా వొచ్చిన…

భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?

ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ  కారణంగా  ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు   ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…

కౌలు రైతు ‘భరోసా’పై కాంగ్రెస్‌ స్వరం మారిందా ..?

కౌలు రైతుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన పదినెలల్లోనే తన మాటను మార్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిల్లీ లో  మీడియా ముందు చేసిన ప్రకటన అదే విషయాన్ని చెబుతున్నది. రైతు, కౌలు రైతును విడదీసి చూసే పరిస్థితిలో ప్రభుత్వం…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

సమయం అశాశ్వతం

Time is impermanent

సమయం కాలపు దుప్పటి కాల శిశిరంలో రాలిపోయే మహా వృక్షం మానవ శరీరం వసంతోదయం నిల్వదు కలకాలం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం ఊప్పోంగే బలం లేక్కచేయని గర్వం కోర్కేల రేక్కలతో ఎగిరే నరుడి దాహం ఇవీ కావు జీవితం కు పరమార్ధం స్వార్థభాస్వరం కీర్తిని చేయు దగ్దం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం వసంత చిగురు చూసీ…