జనం సొమ్ముతో జలగలకు ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిస్ వరల్డ్ పోటీలు అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది..మిస్ వరల్డ్ పోటీదారులను రోజుకోక ప్రాంతానికి తీసుకు వెళ్లి తెలంగాణ గొప్పదనాన్ని, తెలంగాణ సంస్కృతిని పరిచం చేస్తున్నారు.. రాష్ట్రంలో కీలకమైన ప్రదేశాలను తీసుకువెళ్లి అక్కడి ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. .అయితే సుందరీమణుల వరంగల్‌లో పర్యటన అత్యంత వివాదాస్పదం…








