Category ప్రత్యేక వ్యాసాలు

టెక్నాలజీకి మరో వికృత రూపం!

Another perverted form of technology!

మానవ సమాజాన్ని అమానవీయంగా మారుస్తోన్న నకిలీ వార్తల ఉగ్రవాదం నేడు క్షణ క్షణంలో కోటానుకోట్ల నకిలీ వార్తలు పుడుతూ మరుక్షణంలో విశ్వమంతటా చుట్టేస్తున్నాయి. టెక్నాలజీకి మరో వికృత రూపమే ఈ నకిలీ వార్తలు. వాటిని విన్న వారు తీవ్ర ఉద్వేగానికి గురికావడమో, ఆవేశకావేశాలకు లోనుకావడమో జరుగుతోంది. నకిలీ వార్తల పుణ్యమాని కొన్ని చోట్ల మూకదాడులు, హత్యలు…

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజామోదంగానే ఉండాలి!

Government decisions should be popular!

రాష్ట్రంలో మూసీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మురికి కంపు కొట్టిస్తున్నాయి. చివరకు జుగుప్స  కలిగిస్తున్నాయి. పరస్పర విమర్శలు, బజార్‌ భాష వాడడం గతంలో ఎప్పుడూ లేనంతగా వినిపిస్తోంది. రాజకీయనాయకులు దిగజారి పోయారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమ ఎన్నడూ లేనంతంగా ఆక్రందన చెందింది. అలాగే కెటిఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా  పోస్టులు గమనిస్తే…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో…

న్యాయవిద్యలో ప్రమాణాలు పెంచాలి!

హద్దులు మీరుతున్న వ్యవస్థలకు ముకుతాడు వేసి, వాటిని ముందుకు నడుపుతున్న న్యాయవ్యవస్థ సైతం అప్పుడప్పుడు గాడి తప్పడం సామాన్యులకు తెలియకపోయినా, కోర్టులకు, న్యాయమూర్తులకు సుపరిచితమే. హైకోర్టు జడ్జీలపైన, సుప్రీం న్యాయమూర్తులపైన గతంలో అవినీతి, అక్రమాలు, ఆశ్రీతపక్షపాతం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో కొంతమంది జడ్జీలు జైలుకు వెళ్లారు. మనదేశంలో ఉన్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు…

‌సాయిబాబాకు వినమ్ర జోహార్లు…

మన ప్రియతమ నాయకుడు, శ్రామిక వర్గ ప్రజల ఉత్తమోత్తమ పుత్రుడు, ప్రపంచ ప్రజల ‘‘శ్రమ విముక్తి దృక్పథానికి’’ తన జీవితాన్ని అంకితం చేసిన అమరుడు, దిల్లీ  విశ్వ విద్యాలయ మాజీ ప్రొఫెసర్‌, ‌డా. జి.యన్‌. ‌సాయిబాబా ఆదివారం రాత్రి 8.36 గ.లకు నిమ్స్ ‌హాస్పిటల్‌, ‌హైద్రాబాద్‌లో కన్ను మూసిన సందర్భంగా అమరుని పూర్తి ఉద్యమ చరిత్ర…

నిత్య నిర్బంధ వేధింపులకు బలైన ప్రొ.సాయిబాబా

 ‌రాజ్యమా సిగ్గుపడూ..! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబాను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్‌ ‌దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా.!…

సమాచార హక్కు చట్టం- మహిళల పాత్ర

women

2005లో చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాల్లో మహిళల వాటా కేవలం 9 శాతం. గత ఏడాది వరకు చేసిన అధ్యయనం ప్రకారం 12 రాష్ట్రాల్లో అంటే 40 శాతం కమిషన్లలో ఒక్కసారి కూడా మహిళా సమాచార హక్కు కమిషనర్ ను నియమించలేదని తేలింది.…

రతన్‌ టాటాకు చంద్రబాబు నివాళి

ఎపి కేబినేట్‌ ఘనంగా నివాళి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు ఎపి సిఎం చంద్రబాబు నివాళి అర్పించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా…

అమ్మవారికి సాహితీ నీరాజనం (దసరా పద్యాలు)

విజ్ఞాన వెలుగులతో నిండిన, విద్య భక్తి ఆధ్యాత్మిక చింతనాపరమైన అద్భుతమైన కృతి. వివిధ దేవతా అమూర్తులను స్తుతిస్తూ, విద్యాభ్యాసం, జీవిత విలువలు, ఆధ్యాత్మికత వంటి విషయాలపై అందమైన పద్యాలు వివర్ణాత్మక వర్ణన. అమ్మవారి అనుగ్రహం, సంపద, విద్య, భక్తి, ఆధ్యాత్మిక చింతన వంటి విషయాలపై దృష్టి సారించి పాఠకులకు విజ్ఞాన వెలుగులను నింపే సాహితీ గ్రంధం…