ఆచార్య ప్రశ్నకు జవాబు, ఎందుకీ జనధర్మ పత్రిక?

జనధర్మో విజయతే ఆచార్యగారు ఎందుకీ పత్రిక ప్రారంభించారు? ఈ ప్రశ్నకు జవాబు స్వవిషయం అనే సంపాదకీయంలో దొరుకుతుంది. ‘‘ఇది ‘జనధర్మ’ ప్రారంభ సంచిక. మీ సహాయ ప్రోత్సాహాలతో అవతరించుచున్న పత్రిక. మీ ప్రేమాదరాలతో ఎదిగి చిరంజీవి కావలసిన మీ పుత్రిక. మీ ముందు ప్రారంభ సంచిక నుంచుతూ ఇంకా చెప్పగలిగింది చాలా తక్కువ. కత్తిపై సాము పత్రికారంగంలో…








