మనం ఎక్కడున్నాం? ఎటు పోతున్నాం!!

దేశ అత్యున్నత న్యాయస్థానం తమ పౌరులను తామే చంపుకోవడం సరికాదని ప్రభుత్వాలకు స్పష్టంగా చెప్పింది. ఎన్కౌంటర్లు జరిగితే పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేసి విచారించి నిజా నిజాలు తెల్చాలని స్పష్టంగా వివరించింది. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముహూర్తం నిర్ణయించి అంతం చేస్తామని, భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారంలో…








