Category జాతీయం

రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ

ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించిన ప్రధాని నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు న్యూదిల్లీ,మే7: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌మనందరికీ గర్వకారణం

పహల్గామ్‌కు భారత్‌ ‌ప్రతీకార దాడి కేబినేట్‌ ‌సమావేశంలో ప్రధాని మోదీ వివరణ న్యూదిల్లీ, మే 7 :  పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ‌ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్‌ ‌సమావేశం జరిగింది. ఈ దాడి గురించి ప్రధాని మోదీ సభ్యులకు వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ఆయన హర్షం వ్యక్తం చేసినట్లు…

ఉగ్రస్థావరాలను పక్కాగా పసిగట్టిన ఎన్‌టిఆర్‌వో

అది ఇచ్చిన ఖచ్చిత సమాచారంతోనే దాడులు న్యూదిల్లీ, మే 7 : పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న వేళ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో కీలక పాత్ర ఎవరన్నది చర్చ సాగుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలపై చర్చ సాగుతోంది.  పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లోని తొమ్మిది…

ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్

 పాక్‌ గడ్డపై గర్జించిన భారత యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు న్యూదిల్లీ, మే 7 : భారత యుద్ధ విమానాలు మరోమారు గర్జించాయి. పాక్‌ భూభాగంలోని ఉగ్రమూకలు లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత…

తెలంగాణ కులగణను అనుసరించండి

మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ న్యూదిల్లీ, మే 6 : దేశవ్యాప్తంగా కులగణన జరపడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన  మోదీకి లేఖ రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలంగాణ…

పునరుత్పాదక ఇందన రంగంలో దూసుకుపోతున్నాం..

కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు రాష్ట్రానికి మరిన్ని ప్రోత్సహాకాలు అందించాలి 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించండి. కుసుం-ఎ పథకం కింద మరిన్ని యూనిట్లు ఇవ్వాలి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి న్యూదిల్లీ, మే 6 : తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్…

పాక్‌పై భారత్‌ ‌మరో ఆర్థిక దాడి

దిగుమతులపై పూర్తి నిషేధం విధింపు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాకిస్థాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం పాక్‌ ‌దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం విదేశీ వాణిజ్య విధానం 2023లో భాగంగా కొత్త నిబంధనగా చేర్చబడింది. దీనిలో భాగంగా, పాకిస్థాన్‌ ‌నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే లైసెన్సులను రద్దు చేయడం, ఎలాంటి సరుకుల…

కేంద్రం కులగణన ప్రకటన మా విజయమే..

Khammam

జాతీయ కాంగ్రెస్ వొత్తడితోనే కేంద్రం దిగొచ్చింది.. శాస్త్రీయమైన సర్వేతో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కులగణన ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 3: దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి…

రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Renuka Ellamma

ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హుస్నాబాద్ లో ఈనెల 12 నుంచి జూన్ 11 వరకు రేణుకా ఎల్లమ్మ (Renuka Ellamma) తల్లి అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని రవాణా, బీస సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ…