భారత్ ‘సూపర్ పవర్2020’.. అంచనాలు తారుమారు
1998లో కలామ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన ఇంటర్వ్యూలో.. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పులేదు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల వ్యవధి ఉంది కనుక భారత్ సాధించి తీరుతుంది’…