Category జాతీయం

పహల్గామ్‌ దాడిపై కొనసాగుతున్న ఎన్‌ఐఏ దర్యాప్తు

ఉగ్రవాదుల ప్రవేశంపై కూపీ  న్యూదిల్లీ, జూన్‌ 24: పహల్గామ్‌ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై తాజాగా దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది. బాట్కోట్‌కు చెందిన పర్వైజ్‌ అహ్మద్‌ జోథర్‌, హిల్‌ పార్క్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌…

 పేద‌ల‌ను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర

– ఇంగ్లీష్‌ ‌వద్దనడం పేదలను చులకన చేయడమే – ఇంగ్లీష్‌ ఒక వారదిలాంటి భాష మాత్రమే –  ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ   ‌న్యూదిల్లీ,జూన్‌20: ఇం‌గ్లీష్‌ ‌మాట్లాడే వాళ్లు త్వరలోనే సిగ్గుపడాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ  శుక్రవారంనాడు తప్పుపట్టారు. దేశంలోని పేద…

జి-7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటన న్యూదిల్లీ,జూన్‌14: ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 15-16 తేదీల్లో సైప్రస్‌ ‌లో పర్యటిస్తారు. 16-17 తేదీల్లో కెనడాలోని జీ–7 సదస్సులో పాల్గొంటారు. 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ శనివారం ఈ వివరాలను వెల్లడించింది. ఎంఈఏ వివరాల ప్రకారం, సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ ‌క్రిస్టోడౌలిడెస్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15-16 తేదీల్లో ఆ దేశంలో…

ప్ర‌మాదస్థ‌లిని ప‌రిశీలించిన ప్ర‌ధాని మోదీ

– ప్ర‌మాదంపై అధికార్ల‌తో స‌మీక్ష‌ – మృత్యుంజ‌యుడు విశ్వాస్ కుమార్‌కు ప‌రామ‌ర్శ‌ – గాయ‌ప‌డిన మెడికోల‌కు ధైర్యం చెప్పిన ప్ర‌ధాని అహ్మదాబాద్‌ ‌నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. శుక్ర‌వారం అహ‌మ్మ‌దాబాద్ చేరుకున్న ఆయ‌న ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను…

సీటు విరిగి ఎగిరిపడడంతో బతికిపోయా

విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్‌ ‌పౌరుడు విశ్వాస్‌ ‌కుమార్‌ ‌రమేష్‌ ‌ ‌చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా భవనంలోకి విమానం దూసుకుపోయి పేలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ విధ్వంసం ‌జరిగిందన్నారు. సీటు ఊడిపోయి…

ఒక్క‌సారిగా వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ అధికారుల అంచనా . 

ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు…

కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి…: విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

Vijay Rupani's tragic death

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ ‌పౌరులు, 7 పోర్చుగిస్‌, ఒకరు కెనడియన్‌, 12 ‌మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం…

క‌ల‌చివేసిన సంఘ‌ట‌న‌: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

విమాన ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రైప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. బాధితుల‌కు దేశం అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

మోదీ దిగ్భ్రాంతి

‌విమాన ప్ర‌మాద  ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ ‌చేయాలని కేంద్రమంత్రిని…