Category జాతీయం

ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి బి.సుద‌ర్శ‌న్ రెడ్డికి విప‌క్షాల స‌న్మానం

Sudarshan Reddy

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20: ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా విప‌క్షాలు నిల‌బెట్టిన  న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి (Justice B. Sudarshan Reddy) సన్మాన కార్యక్రమాన్ని బుధవారం పార్లమెంట్‌లో నిర్వ‌హించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్…

తీవ్ర నేరారోపణలపై అరెస్టయితే – ప్రధాని, సీఎం, మంత్రులకూ పదవీ గండం

Lok Sabha

కీలకమైన బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అమిత్‌ ‌షా  బిల్లు ప్రతులు చించి గందరగోళం సృష్టించిన విపక్ష నేతలు  ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన న్యూదిల్లీ,ఆగస్ట్ 20:‌ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొనే వారికి పదవీగండం కలిగించేలా..కీలకమైన బిల్లును అమిత్‌ ‌షా (Amit Shah) లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశ పెట్టారు. అయితే బిల్లు ప్రతులు…

ఇం‌డియా కూటమి  ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి

Vice Presidential candidate

ఉదయం సమావేశమై ఖరారు చేసిన విపక్ష నేతలు న్యూదిల్లీ, ఆగస్ట్​ 19 :  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి (Vice Presidential candidate) ని పోటీకి నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత జస్టిస్‌ ‌బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు…

‘లాపతా వోట్‌’ అం‌టూ రాహుల్‌ ‌పోస్ట్

-‌నిమిషం నిడివితో ఎక్స్‌లో వీడియో -నేటి నుంచి బీహార్‌లో వోట్‌ అధికార్‌ ‌యాత్ర -సెప్టెంబర్‌ 1 ‌వరకు బీహార్‌లో రాహుల్‌ ‌పర్యటన   ‌వోట్‌ ‌చోరీకి పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి వోట్ల చౌర్యంపై వ్యంగ్యాస్త్రాల్రు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్‌ ‌వీడియోను…

కాశ్మీర్  ఆక‌స్మిక వ‌ర‌ద‌లో 60కి చేరిన మృతుల సంఖ్య‌

– మరో వందమందికి తీవ్ర గాయాలు – కొనసాగుతున్న సహాయక చర్యలు : ‌జమ్మూకశ్మీర్‌ ‌కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. గురువారం ఒక్క‌సారిగా ఉధృతంగా వ‌ర‌ద రావడంతో ప్రజలు కొట్టుకు పోయారు. ఈ ఘటనలో  మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన…

దేశానికి ర‌క్ష‌ణ‌గా మిష‌న్ సుద‌ర్శ‌న చ‌క్ర‌

– ఆపరేషన్‌ ‌సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం – యువతకు పిఎం వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజన -దీపావళి నుంచి జిఎస్టీ సవరణలు అమలు – త్వ‌ర‌లో మేడిన్ ఇండియా  చిప్‌లు – ఎర్ర‌కోట‌నుంచి ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం  ‌రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు…

-రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం గొప్ప‌వి

President Draupadi Murmu

స్వావ‌లంబ‌న దిశ‌గా భార‌త్‌- ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం– ఉగ్ర‌వాదంపై పోరుకు చిహ్నం  ఆప‌రేష‌న్ సిందూర్‌- అభివృద్ధి ప‌థంలో క‌శ్మీర్‌-స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్14: ‌స్వావలంబన దేశంగా అవతరించే దిశగా భారత్‌ ‌దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఎగుమతులు పెరిగాయని, అన్ని కీలక సూచీలు…

‌ఫ్రీడమ్‌ ‌ఫైటర్స్ ‌పెన్షన్‌ ‌కేసుల పరిష్కారం

– ఎనీ ప్రాపర్టీ ఆస్తులు గుర్తించి తగు చర్యలు – ఉన్నతాధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి బండి  ‌న్యూదిల్లీ,ఆగస్ట్ 12:‌నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎని ప్రాపర్టీస్‌ ‌కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన..…