Category జాతీయం

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం

– టీఎంసీ ప్రభుత్వ తీరు ఖండించతగినది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: దేశ ప్రథమ పౌరురాని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం…

ట్రంప్ తదితరుల హత్యకు ప్లాన్

– పాకిస్థానీని దోషిగా తేల్చిన స్థానిక కోర్టు – ఇరాన్ ప్రోద్బలంతో రంగంలోకి ఆసిఫ్ మర్చంట్ న్యూయార్క్, మార్చి 7: డోనాల్ట్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన కేసులో పాకిస్థానీని అమెరికా న్యాయశాఖ శుక్రవారం దోషిగా తేల్చింది. ఇరాన్ ఆదేశాల ప్రకారం అతను అమెరికా రాజకీయవేత్తలను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు అమెరికా న్యాయ…

సివిల్స్ ‌ఫలితాలు విడుదల

– సత్తా  చాటిన తెలుగు అభ్యర్థులు – అనూజ్‌ అగ్నిహోత్రికి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌న్యూదిల్లీ,మార్చి6: సివిల్స్ ‌పరీక్ష ఫలితాలను యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. ఆకాన్ష్ ‌ధుల్‌ ‌మూడో…

9‌నుంచి పార్లమెంట్‌ ‌రెండోదశ సమావేశాలు

– ఈ సమావేశాల్లోనే స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాసం – ఎంపీలకు విప్‌ ‌జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌లు న్యూదిల్లీ, మార్చి 6: కేంద్ర బ్జడెట్‌పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలపుడు సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు. రెండో…

అసోంలో కూలిన సుఖోయ్‌ ‌యుద్ధ విమానం

– ఇద్ద‌రు పైలట్ల దుర్మరణం – వారిలో ఒకరు ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ ‌పైలట్‌ ‌పూర్వేశ్‌ ‌ ‌న్యూదిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ ‌జెట్‌ ‌కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా వారిలో ఒకరైన ఫ్లైట్‌ ‌లెప్టినెంట్‌ ‌పూర్వేష్‌ ‌దురాగ్కర్‌(28) ఆపరేషన్‌ ‌సిందూర్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ…

ఇజ్రాయిల్‌పై తీవ్రమైన ఇరాన్‌ ‌ప్రతిదాడులు

– డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్‌ ‌గురి టెహ్రన్‌,‌ మార్చి 6: ఇజ్రాయిల్‌ ‌దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్‌ ఇ‌జ్రాయెల్‌అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ‌తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది.…

అమెరికా ఆస్తులపైనే మా దాడులు

– అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు – ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే న్యూదిల్లీ, మార్చి 6 : పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి…

పశ్చిమాసియా యుద్దంలో బాలలు బలి

– 200 మంది చనిపోయినట్లు యూనిసెఫ్ ప్రకటన న్యూదిల్లీ, మార్చి 6 : అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ తాజాగా వెల్ల‌డించింది.…

తగ్గేదే లేదంటున్న ఇరాన్‌

– ఇ‌జ్రాయిల్‌, అమెరికాలకు దీటుగా జవాబు – మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఇరాన్‌ -‌ చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు టెహ్రాన్‌,‌ మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి…