Category జాతీయం

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట

– సమస్యలపై వేగంగా చర్యలు తీసుకోవాలి – వికసిత భారత్‌ ‌లక్ష్య సాధనలో సర్వీస్‌ ‌కమిషన్ల పాత్ర కీలకం – పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19: ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో…

ఎంపీల‌కు స్పీకర్‌ ఓం‌బిర్లా తేనీటి విందు

– సరదాగా ముచ్చ‌టించుకున్న సభ్యులు – హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ -‌ ప్రధాని విదేశీ పర్యటనపై ప్రియాంక ఆరా న్యూదిల్లీ, డిసెంబర్‌ 19: ‌పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడువారాలపాటు వాడివేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య ముగిసాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో సభలోని వాతావరణాన్ని తేలిక చేసేందుకు లోక్‌సభ స్పీకర్‌…

బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు

– దైవదూషణ పేరుతో హిందూ యువకుడి దారుణ హత్య – సంతాపంతో సరిపెట్టిన అధ్యక్షుడు యూనస్‌ ‌ఢాకా, డిసెంబరు 19: బంగ్లాలో హిందూ వ్యతిరేక ఆందోళనలు మరోమారు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని దుండగులు దారుణంగా చంపారు. ముఖ్యంగా రాడికల్‌ ‌శక్తులు హిందువులను టార్గెట్‌ ‌చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. మైమన్‌సింగ్‌ ‌జిల్లాలో…

పార్లమెంట్‌ ‌నిరవధిక వాయిదా

– చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ముగింపు న్యూదిల్లీ, డిసెంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.  లోక్‌సభ, రాజ్యసభలు రెండూ నిరవధిక వాయిదా పడ్డాయి. ఉక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వందేమాతర గీతాలపన అనంతరం స్పీకర్‌ ఓం‌బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభకు ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు.…

ప్ర‌ధానికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ ‌పురస్కారం

న్యూదిల్లీ, డిసెంబర్‌18: ‌భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్‌ ‌దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం. ప్రధాని మోదీ తన మూడు…

‘ఎంజీ న‌రే’గా స్థానంలో‘ వీబీ జీ రామ్‌ ‌జీ’ బిల్లుకు ఆమోదం

– లోక్‌సభ లో ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం – వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన – మహాత్ముడి పేరు మార్పు దుర్మార్గమని విమర్శలు – గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామ‌న్న‌ శివరాజ్‌సింగ్‌ ‌న్యూదిల్లీ, డిసెంబర్‌ 18: ‌మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్‌…

మహాత్ముడిని అవమానించారు

– రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక  న్యూదిల్లీ, డిసెంబర్‌ 18:‌మ‌హాత్మా గాంధీని అవమానించేందుకే కొత్తగా వీబీ జి -రామ్‌ ‌జీ బిల్లును తీసుకుని వచ్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ  ప్రియాంకగాంధీ ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్‌ ‌వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ…

దేశీయ క్యాబ్‌ ‌భారత్‌ ‌ట్యాక్సీ

– జనవరి 1నుంచి దిల్లీలో ప్రారంభం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార క్యాబ్‌ ‌సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్‌ ‌ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ…

చ‌ట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్సే దాన్ని తుంగ‌లో తొక్కింది

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు తీవ్రంగా తప్పుపట్టారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని అన్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని…