ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఎయిర్‌పోర్టులో రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్ స్వాధీనం ముంబై,మార్చి1: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.58 కిలోల అంటే రూ. 25 కోట్లు విలువ చేసే కొకైన్ 12 సోప్ బార్లు పట్టుబడ్డాయి. ఇథియోపియా అడిస్ అబాబా నుంచి వచ్చిన వ్యక్తి ట్రాలీ బ్యాగ్‌లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ…
