ఉత్తరాదిని వణికిస్తున్న కుంభవృష్టి
భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్ నది వర్షాల కారణంగా 22 మంది మృతి చెందినట్లు గుర్తింపు మనాలిలో వరద బీభత్సంతో పర్యాటకుల ఆందోళన న్యూ దిల్లీ, జూలై10:ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని…
