Category జాతీయం

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

వారికి కుటుంబ రాజకీయాలే ముఖ్యం అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని మోదీ  ఘాటు విమర్శలు అండమాన్‌ ‌నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్ ‌టెర్మినల్‌ ‌ప్రారంభించిన ప్రధాని న్యూ దిల్లీ, జూలై 18 : కాంగ్రెస్‌ ‌సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని…

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో మాగుంట రాఘవకు ఊరట

న్యూ దిల్లీ, జూలై 18 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు  బెయిల్‌ ‌మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్‌ ఇవ్వడాన్ని…

‌ప్రేమించిన పాపానికి యువకుడికి శిక్ష

అమ్మాయి బంధువులు కిడ్నాప్‌ ‌చేసి నిప్పు బెంగళూరు, జూలై 17 : ఓ యువకుడు తన దూరపు బంధువైన ఓ అమ్మాయితో గత కొద్ది నెలల నుంచి ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ గత రెండు వారాల్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆమె ప్రియుడిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా అతడిని కిడ్నాప్‌…

కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ నిషేధం

రుదప్రయాగ్‌, ‌జూలై 17 : కేదార్‌నాథ్‌ ఆలయపరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. తాజాగా బద్రీనాథ్‌-‌కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఈ విషయాన్ని  ప్రకటించింది. కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్‌కు చెందిన పోస్టర్లను ఆలయం వద్ద పోస్టు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయడం కానీ, వీడియో రికార్డింగ్‌ ‌కానీ చేస్తే,…

నేడు పోర్ట్ ‌బ్లయర్‌లో కొత్త టర్మినల్‌ ‌బిల్డింగ్‌ ‌ప్రారంభం

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 17 : నేడు పోర్ట్ ‌బ్లేయర్‌లో వీర్‌ ‌సావర్‌కర్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం యొక్క నూతన ఇంటిగ్రేటెడ్‌ ‌టర్మినల్‌ ‌బిల్డింగును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రకృతి నుండి ప్రేరణను పొందిన ఈ భవనం యొక్క వాస్తుశిల్ప ఆకృతి ఒక శంఖం ఆకారాన్ని పోలివున్నట్లుగా కనుపిస్తుంది. దీవుల పర్యావరణం పైన కనీస…

చంద్రయాన్‌-3 ‌దేశ ప్రజల ఆశలను, కలలను నెరవేర్చుతుంది

హైదరాబాద్‌, ‌పిఐబి, జూలై 14 : చంద్రగ్రహానికి భారతదేశం చేపట్టిన మూడో లూనర్‌ ‌మిశన్‌ ‘‌చంద్రయాన్‌-3’ ‌యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి తన వివిధ ట్వీట్‌లలో – ‘‘భారతదేశం యొక్క అంతరిక్ష రంగం గురించి ప్రస్తావించవలసి వస్తే, 2023 జులై 14 వ తేదీని సదా…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…

రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు

న్యూ దిల్లీ, జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ ‌మోదీ సుప్రీమ్‌ ‌కోర్టులో బుధవారం కేవియట్‌ ‌దాఖలు చేశారు. గుజరాత్‌ ‌హైకోర్టు తీర్పుపై రాహుల్‌ ‌గాంధీ అప్పీల్‌ను విచారించాలని ఆయన కేవియట్‌లో కోరారు. రాహుల్‌ ‌గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన…

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…