గ్యాంగ్‌స్టర్ హత్యపై సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన అతిక్ అహ్మద్ సోదరి
న్యూ దిల్లీ, జూన్ 27 : గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్ అహ్మద్ సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయేషా నూరి తరఫు న్యాయవాదులు సోమేష్ చంద్ర ఝా, అమర్త్య ఎ. శరణ్ అతిక్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని…
