బాలికతో ఇంట్లో వెట్టి చాకిరీ
చిత్రహింసలతో నరకయాతన మహిళా పైలట్ దంపతుల ఘాతుకం ర్తించి చితకబాదిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 19 : ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్, ఆమె భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ డియాలో వైరల్ అయ్యింది. దేశ…
