Category జాతీయం

గాల్వాన్‌ ‌లోయలో ఆర్మీ క్రికెట్‌

శ్రీ‌నగర్‌,‌మార్చి4 :  ఇండియా, చైనా బోర్డర్‌ ‌మధ్య ఉన్న గాల్వాన్‌ ‌లోయ అత్యంత సున్నితమైన ప్రదేశం. రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ భారత ఆర్మీ తన సైన్యాన్ని పెంచింది. గాల్వాన్‌ ‌వ్యాలీలో ఉన్న సైనిక దళాలు రకరకాల క్రీడలు ఆడుతూ ఫిట్‌నెస్‌…

‌త్రిపురలో 8న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ప్రమాణస్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,మార్చి4 : త్రిపురలో 8న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది.  త్రిపురలో బీజేపీ  మరోసారి అధికారం చేపట్టనున్నది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించ బోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్‌ అధికారి ఒకరు…

లిక్కర్‌ ‌స్కాం కేసులో సిసోడియాకు 6వరకు సిబిఐ కస్టడీ

న్యూదిల్లీ,మార్చి4:  లిక్కర్‌ ‌స్కాం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణను మార్చి 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే సిబిఐ కస్టడీని కూడా మరో మూడురోజుపాటు పొడిగించింది. మార్చి 6వరకు సిసోడియా సిబిఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. ఇక సిసోడియా అరెస్టుకు…

దేశాభివృద్ధి ప్రక్రియలో మౌలిక సదుపాయాలే కీలకం

వీటి అభివృద్ధ్దికి అధికా ప్రాధాన్యం ఇస్తున్నాం రాబోయే కాలంలో రూ. 110 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యం రవాణా రహదారులు, వాణిజ్య పరిశ్రమల వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్రమోదీ న్యూదిల్లీ,మార్చి4: దేశాభివృద్ధి పక్రియలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కలిసి…

నడకమార్గం భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు

తిరుమల,మార్చి3 : నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ  శుభవార్త చెప్పింది. త్వరలో నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్టేష్రన్‌ ‌శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత…

మూడోటెస్టులో టీమిండియా పరాజయం

9 వికెట్ల తేడాతో ఓటమి చెందిన రోహిత్‌ ‌సేన వికెట్‌ ‌కోల్పోయి 78 రన్స్ ‌చేసిన ఆస్టేల్రియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌ ఇం‌డోర్‌,‌మార్చి3 : అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏం జరగలేదు. బోర్డర్‌ ‌గవాస్కర్‌ ‌ట్రోఫీ మూడో టెస్టులో ఆస్టేల్రియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం…

సినీస్టార్స్, ‌క్రికెటర్లను మోసం చేసిన ముఠా

సైబర్‌ ‌ముఠా మోసాలను ఛేదించిన పోలీసులు  ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ ‌చేసిన దిల్లీ పోలీసులు న్యూదిల్లీ,మార్చి3 : సినీ స్టార్స్, ‌క్రికెటర్ల లాంటి ప్రముఖులను మోసం చేసిన సైబర్‌ ‌ముఠా కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వారిలో ఎంఎస్‌ ‌ధోనీ , అభిషేక్‌ ‌బచ్చన్‌ , ‌సోనమ్‌ ‌కపూర్‌, ‌సచిన్‌ ‌టెండూల్కర్‌, ‌సైఫ్‌ అలీఖాన్‌, ‌హృతిక్‌…

భారత నిర్మాణంలో ఎపి కీలక భూమిక

విశాఖపట్టణం,మార్చి3: నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించ నుందని రిలయన్స్ అధినేత ముఖేష్‌ అం‌బానీ అన్నారు. శాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో రిలయన్స్ ‌సంస్థల అధినేత ముఖేష్‌ అం‌బానీ ప్రసంగించారు. విశాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో భాగస్వామ్యమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. రిలయన్స్ ‌సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ…

బచ్చుల అర్జునుడికి చంద్రబాబు నివాళి

అమరావతి,మార్చి3: టీడీపీ సీనియర్‌ ‌నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  నివాళులర్పించారు. శుక్రవారం బందరులోని బచ్చుల అర్జునుడు నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత… అర్జునుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. బచ్చుల అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు పాడె మోశారు. బందరులో ఎమ్మెల్సీ బచ్చుల అంత్యక్రియలు…