మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
ఈ నెల 26న ప్రయోగించనున్న ఇస్రో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం న్యూ దిల్లీ, జూలై 24 : ప్రపంచం మొత్తం ఆసక్తిగా భారత్‌వైపు చూసేలా చేసినా ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. చంద్రునిపైకి వెళ్లే మార్గంలో చంద్రయాన్-3 మిషన్‌ను…
