కాలిపోయిన ప్రయాణికుల గుర్తింపునకు చర్యలు
ప్రమాదంపై దర్యాప్తు…మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం అవసరమైతే డిఎన్‌ఎ టెస్ట్ చేస్తామన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్ ముంబై, జూలై 1 : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాతి…
