దేశంలో మళ్లీ 3000 దాటిన కొరోనా రోజువారీ కేసులు
న్యూ దిల్లీ, మార్చి 30 : కొరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్ స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత…
