Category జాతీయం

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త

జైపూర్‌,‌సెప్టెంబర్‌2 :  ‌రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ ‌జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర…

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

• మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో కమిటీ • ప్రత్యేక పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం వినిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిపిన తరవాత చివరకు…

జమిలి ప్రయత్నాలపై విపక్షాల ఫైర్‌

•‌ కేంద్రం తీరును తప్పు పట్టిన పులువురు నేతలు • బిజెజి రాజకీయాలపై ఘాటు విమర్శలు ముంబై, సెప్టెంబర్‌1: ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపి స్తున్నా విపక్షాలు మాత్రం…

కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి మృతి

లక్నో,సెప్టెంబర్‌1 :  ‌కేంద్రమంత్రి కౌశల్‌ ‌కిషోర్‌ ఇం‌ట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్‌ ‌కిషోర్‌ ‌పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సపంలోగల ఠాకూర్‌ ‌గుంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బెగారియా గ్రామంలో గల మంత్రి నివాసంలో ఈ ఘటన…

ఆగస్ట్‌లోఅతి తక్కువ వర్షపాతం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌1 : ‌దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం  వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌ ‌పాల్గొనబోయే ముందు…

స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణంలో ఈడీ• సోదాలు

న్యూదిల్లీ,ఆగస్ట్31: ‌స్కాలర్‌షిప్‌ ‌కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడి పలు రాష్టాల్ల్రో సోదాలు చేపట్టింది. దేశ రాజధాని దిల్లీతో పాటు హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లోన్రి 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో లెక్కల్లో చూపని రూ. 75 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాలలో ఉన్న సుమారు…

రాహులే తమ తదుపరి ప్రధాని

కూటమిలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ ‌ముంబై,ఆగస్ట్31:  ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌గాంధీని తదుపరి ప్రధానిగా చూడాలని ఇతర పార్టీలతో పాటు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సంజయ్‌ ‌నిరుపమ్‌ అన్నారు. గురువారం ప్రతిపక్ష కూటమి ’ఇండియా’ మూడోసారి ముంబైలో జరుగుతున్న సమావేశంలో నిరుపమ్‌…

దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ

న్యూదిల్లీ,ఆగస్ట్31 : ‌దిల్లీ కాంగ్రెస్‌ ‌నూతన చీఫ్‌గా అర్వీందర్‌ ‌సింగ్‌ ‌లవ్లీ నియమితులయ్యారు. అర్వీందర్‌ ‌నియామకంపై ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటీ జనరల్‌ ‌సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌ ‌గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ (డిపిసిసి) అధ్యక్షుడిగా తక్షణమే అర్వీందర్‌ ‌సింగ్‌ ‌బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్‌…