Category జాతీయం

ఎం‌పిలో బిజెపి అక్రమంగా అధిరాంలోకి వొచ్చింది

70 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని రక్షించాం రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం మహిళలకు నెలకు 1500…500కే సిలిండర్‌ ‌మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఖర్గే భోపాల్‌, ఆగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వొచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను దొంగిలించిందని, పైకి మాత్రం…

ముగ్గురి హత్యతో మరోమారు మణిపూర్‌లో ఉద్రిక్తత

ఆందోళనకు దిగిన గిరిజనులు ఇంఫాల్‌, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు.  తెలిసిందే. ఉఖ్రుల్‌ ‌జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు…

బ్రిటిష చట్టాలకు పాతర

పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు ‌బ్రిటిష్‌ ఇం‌డియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును…

ప్రధాని తీరు హుందాగా లేదు

మణిపూర్‌ ‌మండుతుంటే జోకులా మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ మణిపూర్‌ ‌తగలబడుతుంటే పార్లమెంటులో ప్రధాని నవ్వుతూ జోకులేసుకున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంతకటంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తిచేసే పనేనా ఇది అన్నారు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని, వీళ్లు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని…

అవిశ్వాసంపై రెండోరోజూ వాడీవేడి చర్చ

మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌ ‌రాహుల్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంపిల ఆగ్రహం రాహుల్‌ ‌తీరును తూర్పారా బట్టిన మంత్రి స్మ•తి ఆశాన్యరాష్టాల్రను అవమానిస్తున్నారన్న కిరణ్‌ ‌రిజు ప్రసంగం ముగించి సభను వీడిని రాహుల్‌ న్యూదిల్లీ,ఆగస్ట్9: ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం…

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ…

హుందాగా అసెంబ్లీ సమావేశాలు

యూపిలో కఠినంగా నిబంధనలు అమలు లక్నో,అగస్ట్09: ‌యూపి అసెంబ్లీలో హుందాగా కార్యక్రమాలు నడిపించేందుకు పలు నిబంధనలు అమల్లోకి తీసుకుని వచ్చారు. అన్ని అసెంబ్లీల్లో ఈ నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. సభలు గాడి తప్పడంతో యూపి అసెంబ్లీ కఠిన నిర్ణయాలకు సిద్దమయ్యింది. ఈ మేరకు  సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్‌ ‌ఫోన్లు…

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

డెహ్రాడూన్‌, అగస్ట్08 : ఉత్తరాఖండ్‌  ‌రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కార ణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.మేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుదప్రయాగ, తెహ్రీ,…

దిల్లీ ప్రజల సంక్షేమం కోసమే ఆర్డినెన్స్

న్యూదిల్లీ,అగస్ట్: ‌దిల్లీ ప్రజలకు ప్రత్యేక అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దిల్లీ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన దిల్లీలో డియాతో మాట్లా డుతూ బీఆర్‌ఎస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మద్యం బంధం ఉందని, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు.ఆస్తులు,ఇతర అంశాల నుతా రుమారు చేయడానికి మాత్రమే…