ఐఫోన్12పై నిషేధం..?
పారిస్,సెప్టెంబర్ 13 : యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 12పై ఫ్రాన్స్‌లో బ్యాన్ విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేషన్ వస్తున్నట్లు నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు రిలీజ్ అవుతున్నట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో…
