Category జాతీయం

గన్నవరంలో దిగనున్న రాహుల్‌ ‌గాంధీ

ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక విజయవాడ, జూలై 1 : ఖమ్మం సభకోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విజయవాడలో దిగి హెలికాప్టర్‌లో ఖమ్మం వెళ్లనున్నారు.  సీనియర్‌ ‌నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. భారీ బహిరంగ సభకు…

నేడు మధ్య ప్రదేశ్‌ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియా ఎలిమినేషన్‌ ‌మిషను ప్రారంభించనున్న మోదీ రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్‌ ‌కార్డుల పంపిణీ ప్రారంభం హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 30 : ‌ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని పర్యటించనున్నారు. మధ్యాహ్నం శాహ్‌డోల్‌లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు అయ్యి, అక్కడ నేషనల్‌ ‌సికల్‌ ‌సెల్‌ అనీమియ…

కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ‌పోరాటం

న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌  ‌తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ‌ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్‌ ‌పిలుపు ఇచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల…

వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్‌ ‌రవి నిర్ణయాలు

అమిత్‌ ‌షా ఆదేశాల మేరకే ఉప సంహరణ సిఎం స్టాలిన్‌ను సంప్రదించక పోవడంపై ఆగ్రహం చెన్నై, జూన్‌ 30 : ‌కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా సూచన మేరకే మంత్రి బాలాజీని తొలగించే ఉత్తర్వులను తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ ‌రవి వెనక్కి తీసుకున్నారు. ఈ వివాదస్పద నిర్ణయానికి సంబంధించి సీఎం ఎంకే స్టాలిన్‌కు రాసిన…

బీహార్‌లో కూలుతున్న వంతెనలు

పాట్నా, జూన్‌ 28 : ‌బీహార్‌ ‌లో మరో వంతెన కూలిపోయింది  ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్‌ ‌పూర్‌ ‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్‌ ‌గంజ్‌ ‌జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన…

ఉమ్మడి పౌరస్మతిపై విపక్షాల విమర్శలు

న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో ఉమ్మడి పౌరస్మ•తిని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌,…

నేరుగా భక్తులకు తిరుమలలో దర్శనం

తిరుమల, జూన్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకోగా 26,145 మంది…

ముంబైలో భారీ వర్షాలు

ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో…

నదిలో బోల్తాపడ్డ పెళ్లిబృందం ట్రక్కు

భోపాల్‌, ‌జూన్‌ 28 : ‌మధ్యప్రదేశ్‌ ‌లోని దతియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత…