Category జాతీయం

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు కస్టడీ

వారం రోజుల ఇడి కస్టడీకి అనుమతి పదిరోజుల కస్టడీ కోరిన ఇడి అధికారులు న్యూదిల్ల్లీ,మార్చి16 : దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు…

7దశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు

దేశంలో మోగిన ఎన్నికల నగారా పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు అమల్లోకి  ఎన్నికల కోడ్‌ మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు అదేరోజు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక ఏప్రిల్‌ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న రెండో దశ,మే 7న మూడో దశ మే 13న నాలుగో దశ, మే 20న ఐదో…

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ..

రాజకీయ పార్టీలు ఎవరి ద్వారా ఎంత విరాళాలు సేకరించారు లేని వివరాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి14: సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడిరచింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.…

ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

లోక్‌ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు  ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మార్చి 13 : లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్‌ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర…

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా.. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబా నిర్దోషి

మావోయిస్ట్ ‌సంబంధాలను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు •విడుదలకు ఆదేశాలు ముంబై, మార్చి 5 : మావోయిస్టులతో సంబంధాల ఆరోపణల  కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ ‌సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ మంగళవారం న్యాయస్థానం తీర్పు…

కొన్ని యాజమాన్యాలు వార్తలను వక్రీకరిస్తున్నాయి..

ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న …